ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

51பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ మునిమనుమారాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ శనివారం బీసీల అందరి తరపున తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி