మెదక్ జిల్లా ప్రభుత్వ వైఫల్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు మృత్యువాత పడ్డారని మాజీ గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్ చంద్ర గౌడ్ ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను పరామర్శించారు. రోడ్డు మరమ్మతు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీ కొట్టి ప్రమాదానికి గురైందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎమెదక్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.