మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల్ ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం ఉదయం 7. 30 నిమిషాలకు అమావాస్యను పురస్కరించుకొని ఫైజాబాద్ హనుమాన్ టెంపుల్ వద్ద నుండి మంజీర నది ఒడ్డున వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి చెంతకు శివా నామ పారాయణం చేస్తూ పాదయాత్రగా బయలుదేరిన ఫైజాబాద్ గ్రామ శివ స్వాములు, గురుస్వామి రాజు అధ్యక్షతన సుమారుగా 20 మంది స్వాములు వెళ్ళారు.