కొత్తపల్లి సంతోష్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్

75பார்த்தது
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కొత్తపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డిని బుధవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఖమ్మం జిల్లా వరద ముంపుకు గురైన ప్రాంతానికి మాజీ మంత్రి హరీష్ రావు, వారి బృందం బాధితులకు సహాయం చేసే క్రమంలో హరిష్ రావుపై కర్రలతో, రాళ్లతో జరిపిన దాడిలో రక్షణగా నిలబడి తీవ్రమైన గాయాల పాలైన సంతోష్ రెడ్డిని ఈ సందర్బంగా హరీష్ రావు కలిశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி