ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

81பார்த்தது
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி