భక్తి పారవాసంలో మునిగి తేలిన ఫైజాబాద్ భజన మండలి

58பார்த்தது
మెదక్ జిల్లా చిలిపి చేడ్ మండల్ ఫైజాబాద్ గ్రామం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయ దర్శనానికి బారులు తీరారు. హనుమాన్ భజన మండలి వారి ఆధ్వర్యంలో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி