రాయికోడ్: ఘనంగా నిండు కలశాల ఊరేగింపు మహోత్సవం
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరం పునఃప్రారంభం మహోత్సవంలో భాగంగా ఆదివారం మూలవిరట్ ఆంజనేయస్వామికి మాన్యుసూక్తముచే అభిషేకం ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్దలతో భజన చేసుకుంటూ ప్రతి ఇంటినుండి మహిళలు నిండు కలశాలను తీసుకువచ్చి డప్పుచప్పుళ్ల మధ్య పుర విధులగుండా ఊరేగింపు నిర్వహించి దేవిదేవతలకు అభిషేకం చేశారు.