ఘనంగా ముమ్మదేవి ఊరేగింపు

61பார்த்தது
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో ముమ్మదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ముమ్మదేవి తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరి రోజు అయిన నేడు మహిషాసురమర్దని రూపంలో దర్శనం ఇచ్చారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తి విగ్రహం పుర విధుల గుండ ఆట పాటలతో, సంస్కృత కార్యక్రమాలతో ఊరిగించారు.

தொடர்புடைய செய்தி