గునుగు పూలతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

574பார்த்தது
గునుగు పూలతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
గునుగు పూలను బతుకమ్మను పేర్చటానికి వాడుతారు. కానీ, బీడు భూముల్లో పెరిగే ఈ గడ్డి జాతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గునుగు మొక్కకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటి ఆకులు గాయాలు, పుండ్లను తగ్గిస్తాయి. హైబీపీని నియంత్రిస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం నివారణలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

தொடர்புடைய செய்தி