నిబంధనలకు లోబడి కొనుగోలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్

79பார்த்தது
నిబంధనలకు లోబడి కొనుగోలు చేయాలి: మంచిర్యాల కలెక్టర్
రైతుల నుంచి నిబంధనలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జీవో నంబర్ 27 ద్వారా 33 రకాల ధాన్యానికి మాత్రమే రూ. 500 బోనస్ వర్తిస్తుందని, సన్న, దొడ్డు రకం వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி