శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి

74பார்த்தது
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. ఈ మేరకు సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలోని చాంబర్ లో నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన సూర్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీఎం, కార్యాలయ అధికారులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி