కవ్వాల్: సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిన ఫలితం లేదు

68பார்த்தது
కవ్వాల్: సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిన ఫలితం లేదు
సీఎంఆర్ఎఫ్ అప్లై చేసి రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ చెక్కు మాత్రం అందలేదు. ప్రభుత్వాలు మారిన ఫలితం మాత్రం లేకుండా పోయింది. ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చిన పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ఇచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని, కవ్వాల్ గ్రామానికి చెందిన బాధితుడు భోజనపు సురేందర్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி