తెలంగాణకు విమోచనం కాదు.. విద్రోహ దినం: సిపిఐ

74பார்த்தது
తెలంగాణకు విమోచనం కాదు.. విద్రోహ దినం: సిపిఐ
తెలంగాణకు నేడు విమోచన దినం కాదని విద్రోహ దినం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నందిరామయ్య అన్నారు. జన్నారంలోని చింతగూడ గ్రామంలో పార్టీ మండల సభ నిర్వహించారు. భూమి విముక్తి కోసం నిజాం జమిందారులు జాకీర్దారులు, దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.

தொடர்புடைய செய்தி