మంచిర్యాల: నేతకానిలకు హక్కులు కల్పించేందుకు కృషి

84பார்த்தது
మంచిర్యాల: నేతకానిలకు హక్కులు కల్పించేందుకు కృషి
నేతకానిలకు జనాభా దామాషా ప్రకారంగా హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన నేతకాని ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేతకానిల డిమాండ్లను, కార్పొరేషన్ ఏర్పాటు విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி