మంచిర్యాల విద్యార్థులకు సీఎం వరం

82பார்த்தது
మంచిర్యాల విద్యార్థులకు సీఎం వరం
సీఎం ప్రభుత్వ వసతి గృహాల మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్ కు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి సోమవారం కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తమకు సొంత భవనం లేదని చెప్పగానే స్పందించి సొంత భవనంకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశిస్తానని సీఎం చెప్పారు.

தொடர்புடைய செய்தி