పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరం: కౌన్సిలర్

475பார்த்தது
పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరం: కౌన్సిలర్
పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టివడం తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమని 9 వవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బొలిశెట్టి సునీత అన్నారు. శనివారం పాత మంచిర్యాల 1, 2, 3, 4, 5 అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు పౌష్టిక ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ హేమసత్య, మెడికల్ ఆఫీసర్ రమేష్ తో పాటు అంగన్వాడి కేంద్రాల టీచర్లు, ఆయాలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி