మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో మిగిలిన సీట్లకు 4వ దశ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ధృవీకరణ పత్రాలతో సెప్టెంబర్ 20 లోపు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు.