ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని వినతి

558பார்த்தது
ఇసుక రీచ్  ఏర్పాటు చేయాలని వినతి
మంచిర్యాలలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోరిగం వెంకటస్వామి, ఈ. హనుమంతు కోరారు. గురువారం ఈ మేరకు మైనింగ్ ఏడి బాలుకు వినతి పత్రం అందజేశారు. ఇసుక రీచ్ ఇంకా ప్రారంభించకపోవడంతో ట్రాక్టర్లకు పని లేకుండా పోయిందని వివరించారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక రీచ్ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని వారు పేర్కొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி