ఆర్కే 5 గనిలో ఆత్మీయ వీడ్కోలు..!

63பார்த்தது
ఆర్కే 5 గనిలో ఆత్మీయ వీడ్కోలు..!
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గని ప్రాంగణంలో మోతే రవి ఆధ్వర్యంలో పులి కిష్టయ్య సింగరేణి కంపెనీలో 41 సంవత్సరాలుగా టెండల్ సూపర్వైజర్ విధులు నిర్వహించి మంగళవారం పదవి విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా యాక్టింగ్ మేనేజర్ శివయ్య, అడిషనల్ మేనేజర్, రాందాస్, ఇంజనీర్ రాధ కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ వినయ్ రెడ్డి పులి కిష్టయ్యను శాలువతో సన్మానించి, వాచ్ బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி