కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

57பார்த்தது
కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన చలో ప్రజాభవన్ ముట్టడి నేపథ్యంలో కోటపల్లి మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி