ఇందిరమ్మ కాలనీలోకి వచ్చిన వర్షపు నీరు

57பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని రెండవ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లలోకి వచ్చి వస్తు సామాగ్రి తడిసిపోతున్నాయని ఇందిరమ్మ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో వర్షపు నీరు వెళ్లడానికి సరైన మురికి కాలువ వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி