20న ఉమ్మడి జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు

54பார்த்தது
20న ఉమ్మడి జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు
పాఠశాల క్రీడా సమాఖ్య ఈ నెల 20న అండర్-14, 17 బాలబాలికల విభాగంలో ఉమ్మడి జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఫణి రాజా గురువారం తెలిపారు. బెల్లంపల్లిలోని టీసీవో క్లబ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హాజరయ్యే క్రీడాకారులు 01- 01-2011(అండర్-14), 01-01-2008(అండర్-17)జన్మించి ఉండాలని, ఆధార్ కార్డు, బోనాఫైడ్ తీసుకురావాలని సూచించారు.

தொடர்புடைய செய்தி