బెల్లంపల్లి: ఈ నెల 7వ తేదీన జాతీయ సెమినార్

65பார்த்தது
బెల్లంపల్లి: ఈ నెల 7వ తేదీన జాతీయ సెమినార్
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో ఎంసీపీఐ ఆధ్వర్యంలో 'ప్రస్తుత రాజకీయ పరిస్థితులు-మతోన్మాద ఫాసిస్టు కర్తవ్యం' అనే అంశంపై నిర్వహించనున్న జాతీయ సెమినార్ పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికీ హింస కొనసాగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி