బెల్లంపల్లి: వంద పడకల దవాఖానాను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

78பார்த்தது
బెల్లంపల్లి: వంద పడకల దవాఖానాను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల దవాఖానాను మంగళవారం డీఎం అండ్ హెచ్ ఓ హరీష్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో ఆయన కలియ తిరుగుతూ వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, ఇతర రిజిస్టర్ లను పరిశీలించారు. ఆస్పత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత పారిశుద్ధ సిబ్బందికి సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி