చేతబడి చేస్తున్నాడని.. పెట్రోల్ పోసి నిప్పంటించి వ్యక్తి హత్య

61பார்த்தது
చేతబడి చేస్తున్నాడని.. పెట్రోల్ పోసి నిప్పంటించి వ్యక్తి హత్య
ఏపీలో దారుణ ఘటన వెలుగుచూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా తొంపిరిగూడ అనే గిరిజన గ్రామంలో 60 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే నెపంతో గిరిజనులు అందరూ అతడిని చంపేశారు. ముందు దారుణంగా కొట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతను మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி