వనపర్తి: సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలి: కలెక్టర్

63பார்த்தது
వనపర్తి: సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలి: కలెక్టర్
వెనుకబడిన తరగతుల కులాల అభివృద్ధి, సామాజిక రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ నేతృత్వంలో నవంబర్ 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం కానున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు, బీసీ కమీషన్ చైర్మన్, బృందం సభ్యులకు సంఘాల ప్రతినిధులు వారికి అవసరమైన రిజర్వేషన్ దామాషాను, సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி