జూరాల ప్రాజెక్టు.. రోడ్డుపైకి మొసలి..!

568பார்த்தது
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుపైకి మొసలి వచ్చింది. గమనించిన మత్సకారులు వరద నీటిలో నుంచి రోడ్డు పైకి వచ్చిన మొసలిని తాళ్లతో కట్టి జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి తిరిగి వదిలిపెట్టారు.

தொடர்புடைய செய்தி