19న వనపర్తి పట్టణంలో ఉద్యోగ మేళా

75பார்த்தது
19న వనపర్తి పట్టణంలో ఉద్యోగ మేళా
వనపర్తి జిల్లాలోని నిరుద్యోగులకు 5 ప్రైవేటు కంపెనీలలో పని చేయడానికి ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బుధవారం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 460 ఖాళీలు ఉన్నాయని, 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు, అర్హత సర్టిఫికెట్లతో పీఎంకెకే సెంటర్, రామాలయం, సాయి నగర్ కాలనీలో శనివారం హాజరు కావాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி