అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

65பார்த்தது
అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి అయిన వాటికి బిల్లు విడుదల కోసం ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న చిన్న పనులు ఎక్కడైనా పెండింగ్ ఉంటే వారంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி