నారాయణపేట: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలి

76பார்த்தது
నారాయణపేట: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలి
సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ల భారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி