రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న రమేష్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా డీఈవోగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా డీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో నరసింహారెడ్డి ఆదేశించారు.