వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన అంకూరి ఎల్లమ్మకు రూ. 100116, ఆర్కపల్లి కృష్ణవేణిలకు రూ. 100116 చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మశయ్యకు రూ. 26000, తాండోజు ఈశ్వరమ్మకు రూ. 24000ల చెక్కులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో పంపిణీ చేసినట్లు అంకూరి బాలస్వామి తెలిపారు. సీఎం సహకారంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.