కల్వకుర్తి: బాలోత్సవ్ తో పిల్లలకు మానసికొల్లాసం

61பார்த்தது
కల్వకుర్తి: బాలోత్సవ్ తో పిల్లలకు మానసికొల్లాసం
బాలోత్సవం పిల్లల జాతర కార్యక్రమాలతో స్టూడెంట్లకు మానసికొల్లాసం కలుగుతుందని ఎమ్మెల్సి గోరటి వెంకన్న అన్నారు. కల్వకుర్తిలో మంగళవారం బాలోత్సవం పిల్లల జాతర కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ బాలోత్సవం పిల్లల జాతర కార్యక్రమం ద్వారా పిల్లల్లో దాగిఉన్న సృజనాత్మక, నైపుణ్యం ద్వారా మట్టిలో మాణిక్యాలు బయటపడతారని అన్నారు. ధైర్యంతో పాటు మానవ విలువలు, సోదర భావం, పోటీ తత్వం ఏర్పడుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி