దీపావళి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమరచింత సబ్ ఇన్స్పెక్టర్ బి. సురేష్ మండల ప్రజలను బుధవారం కోరారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు తేడా లేకుండా టపాసులు కాల్చే సమయంలో మహిళలు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.