మహబూబ్ నగర్ జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం వచ్చే నెల 3వ తేదిన జరిగే ఎన్నికల్లో జిల్లా నుండి అధ్యక్షులుగా కుమ్మరి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా హరీష్ కుమార్, కోశాధికారిగా బాలచందర్ కుబేర స్టూడియో నర్సప్ప వద్ద గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సంత్యం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.