చిన్న పిల్లల్లోనే దేవుణ్ని చూస్తా: ఎమ్మెల్యే

55பார்த்தது
చిన్న పిల్లల్లోనే దేవుణ్ని చూస్తా: ఎమ్మెల్యే
మిడ్జిల్ జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీస్ విద్యార్థులకు శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కానుకగా అందిస్తున్న షూను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. చిన్న పిల్లల్లోనే దేవుణ్ని చూస్తా, అధ్యాపకులు బోధనను సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యాభ్యాసం నేర్పిన ఉపాధ్యాయులను, పెంచి పోషించిన తల్లిదండ్రులను మర్చిపోవద్దని అన్నారు.

தொடர்புடைய செய்தி