మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ బుధవారం లగచర్ల పర్యటనలో తీవ్ర ఉదిత్త నెలకొంది. లగచర్లకు బయలుదేరిన ఎంపీ డీకే అరుణ వాహనాన్ని మన్నెగూడ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎంపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పార్లమెంట్ పరిధిలో పర్యటించడానికి అనుమతులు అవసరమా అని పోలీసులపై ధ్వజమెత్తారు. ఎంపీ అరుణను అడ్డుకోవడంపై నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ చరిని వ్యతిరేకిస్తూ నిరసన దిగారు.