జడ్చర్ల: సామాజిక సాధికారత కోసం ఈ సర్వే ఆదర్శం కావాలి

58பார்த்தது
జడ్చర్ల: సామాజిక సాధికారత కోసం ఈ సర్వే ఆదర్శం కావాలి
సామాజిక సాధికారత కోసం సమగ్ర కుటుంబ సర్వే ఆదర్శం కావాలని లంబాడ హక్కుల పోరాట సమితి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల అధ్యక్షులు సంతోష్ నాయక్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కోరారు. ఆదివారం కాకర్ణాల తండాలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మూడవ సంతోష్ నాయక్ పాల్గొన్నారు. సర్వేతో బీసీ, ఎస్సీ, ఎస్టీ లెక్కలు తెలిస్తే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி