కేసీఆర్ ను కలిసిన మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు

78பார்த்தது
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను శనివారం జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లక్ష్మారెడ్డి సతీమణి చనిపోయిన తర్వాత మొదటిసారి కేసిఆర్ ను కలవడంతో ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி