నవాబుపేట్ లో బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

55பார்த்தது
నవాబుపేట్ లో బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్
మాజీమంత్రి హరీశ్ రావు అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నిరసన తెలపడానికి శుక్రవారం హైదరాబాద్ బయలుదేరుతున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నవాబుపేట్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులతో ప్రశ్నించే వారిని గొంతు నొక్కుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే ఇదేనా అని ఎద్ధావా చేశారు.

தொடர்புடைய செய்தி