కలెక్టరేట్ వద్ద ధర్నా

50பார்த்தது
కలెక్టరేట్ వద్ద ధర్నా
జిల్లా కేంద్రమైన గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్వి జిల్లా సమన్వయకర్త పల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 200 మంది విద్యార్థులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. వెంటనే చెల్లించకపోతే విద్యార్థుల పక్షాన పోరాటానికి సిద్ధమవుతామని పల్లయ్య హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி