మహబూబ్ నగర్ ఆర్ఎంగా సంతోష్ కుమార్

73பார்த்தது
మహబూబ్ నగర్ ఆర్ఎంగా సంతోష్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గా గురువారం సంతోష్ కుమార్ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా రీజినల్ డిప్యూటీ ఆర్ఎంగా పని చేసిన ఆయన పదోన్నతిపై మహబూబ్ నగర్ జిల్లా ఆర్ఎం బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీదేవి హైదరాబాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ విభాగంలో చీఫ్ ఇంజనీర్ గా బదిలీ అయ్యారు.

தொடர்புடைய செய்தி