అక్రమ ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

75பார்த்தது
అక్రమ ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం హైదరాబాద్ తరలి వెళ్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డాకుల మండల కేంద్రంలోని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ఇలాంటి అరెస్టులు కొత్త కాదని, అక్రమ ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.

தொடர்புடைய செய்தி