దేవరకద్ర: నాణ్యత ప్రమాణాలతోనే కురుమూర్తి స్వామి లడ్డు

57பார்த்தது
పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, పులిహోర నాణ్యత లోపించిందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తయారీదారు శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. కురుమూర్తి స్వామి సాక్షిగా గత 11 ఏళ్లుగా లడ్డు తయారీలో నాణ్యమైన సన్ ఫ్లవర్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్ తో లడ్డు తయారీ కేంద్రం లో సుచి శుభ్రత పాటిస్తున్నామని లడ్డు, పులిహోర ధర రూ. 15 ఉందని శ్రీనివాస్ తెలిపారు.

தொடர்புடைய செய்தி