పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కురుమూర్తి స్వామి దేవస్థానం పాలకమండలి శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా విచ్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.