అయిజ: ఛార్జీలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి

61பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో 12 కిలోమీటర్ల దూరానికి ఆర్టీసి రూ. 20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ. 30 చేసినది. ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అని కండక్టర్ సమాధానం ఇస్తున్నారు. బస్సు టికెట్లో టోల్ మెన్షన్ చేయకుండా టికెట్ ఇచ్చి ఎందుకు టికెట్ రేటు పెరిగిందంటే, నోటి మాటగా టోల్ ఛార్జీ అని చెబుతున్న ఆర్టీసి సిబ్బంది. టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారు అని ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేసినాడు.

தொடர்புடைய செய்தி