పార్కులోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం

60பார்த்தது
పార్కులోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బీచ్‌ రోడ్డులోని డివైడర్‌ను ఢీకొట్టి చిల్డ్రన్‌ పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది వాకర్స్‌ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி