ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో రూ. 84వేల కోట్ల నష్టం

83பார்த்தது
ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో రూ. 84వేల కోట్ల నష్టం
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 10 శాతానికి పైగా నష్టపోవడంతో ఎల్‌ఐ‌సీ రూ.84వేల కోట్లు నష్టపోయింది. విదేశీ షేర్ హూల్డర్స్ తమ షేర్స్ అమ్ముకోవడం అలాగే వాణిజ్య యుద్ధభయాలు వంటి వాటి వల్ల సూచీలు భారీగా నష్టాలు మిగిల్చాయి. దీంతో ఎల్‌ఐసీ హోల్డింగ్స్‌ విలువ ఒక నెలలోనే రూ.14.72 లక్షల కోట్ల నుంచి రూ.13.87 లక్షల కోట్లకు చేరుకుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி