రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్.. వీడియో

50பார்த்தது
పేద మహిళ బుచ్చమ్మ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైంద‌ని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని మండిప‌డ్డారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై ప్రభుత్వం సానుభూతి తెలిపిందా రేవంత్ రెడ్డి అన్నకు నోటీసులు ఇచ్చి వదిలేశార‌ని గుర్తు చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி