నీటి వినియోగం తగ్గించాలని ఏపీకి KRMB ఆదేశం

77பார்த்தது
నీటి వినియోగం తగ్గించాలని ఏపీకి KRMB ఆదేశం
హైదరాబాద్‌‌లో సోమవారం జరిగిన సమావేశంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7 వేల క్యూసెక్కులకు తగ్గించాలని పేర్కొంది. బుధవారం మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி